అరుదైన ఘనత సాధించిన చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో 

  • Aug 27, 2020, 13:54 PM IST

కరెబియన్ అల్ రౌండర్ డిజే బ్రావో అద్భుతం చేశాడు. నలుగురికన్నా కాస్త డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

1 /5

కరెబియన్ అల్ రౌండర్ డిజే బ్రావో అద్భుతం చేశాడు.నలుగురికన్నా కాస్త డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్నాడు.

2 /5

చెన్నై సూపర్ కింగ్ ప్లేయర్ డిజే బ్రావో చేసింది, సాధించిన ఘనత ఇప్పట్లో మరెవరికి సాధ్యం కాదు.

3 /5

టీ 20 క్రికెట్స్ లో 500 ఫస్ట్ బౌలర్ గా హిస్టరీ క్రియేట్ చేశాడు.

4 /5

అంతర్జాతీయ, డొమెస్టిక్ టి20 క్రికెట్ లో 500 వికెట్లు సాధించాడు. కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెంట్ లూషియాకు చెందిన రాకిమ్ కార్న్ వాల్ ను ఔట్ చేసి ఈ ఘనత సాధించాడు బ్రావో.

5 /5

సెప్టెంబర్ 10న అమిర్ షాహీకి ప్రయాణం చేయనున్నాడు వ్రావో. తరువాత చెన్నై టీమ్ తో చేరనున్నాడు.