Punit Pathak Engagement Photos: ప్రముఖ కొరియోగ్రాఫర్ ఎంగేజ్‌మెంట్ ఫోటోలు

  • Aug 27, 2020, 13:42 PM IST

కరోనా సమయంలో ఒక్కొక్కరుగా పెళ్లిపీటలు ఎక్కుతున్నారు. బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ పునిత్ పాఠక్ (Punit Pathak) ఓ ఇంటివాడు కానున్నాడు. తన ప్రియురాలు నిధి మూనీ సింగ్‌ను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్ పునిత్ పాఠక్, నిధి మూవీ సింగ్‌ల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఖత్రోం కే ఖిలాడి 9 విజేతగా నిలిచిన కొరియోగ్రాఫర్ పునిత్ పాఠక్ తన ఎంగేజ్‌మెంట్ ఫొటోలు (Punit Pathak Engagement Photos)ను సోషల్ మీడియాలో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

1 /6

2 /6

3 /6

(Image Credit: Instagram/punitjpathakofficial)

4 /6

5 /6

(Image Credit: Twitter)

6 /6

(Image Credit: Instagram/punitjpathakofficial) కొరియోగ్రాఫర్ పునిత్ పాఠక్, నిధి మూనీ సింగ్‌లకు బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు.