Sravanthi Chokarapu: హీరోయిన్స్ కుళ్లుకునేంత అందం.. స్రవంతి సొంతం..

Sravanthi Chokarapu: బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు అందాల అరబోతలో హీరోయిన్స్ ను మించిపోయింది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి. 
 

Sravanthi Chokarapu latest Pics: పాపులర్ యాంకర్స్ లో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ బ్యూటీ బిగ్ బాస్ తో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఈ అమ్మడు హీరోయిన్స్కు మించి తన అందచందాలతో అలరిస్తోంది.  తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నాయి. 
 

1 /6

తెలుగులో అందమైన యాంకర్స్ లో స్రవంతి చొక్కారపు ఒకరు.   

2 /6

బిగ్ బాస్ షోతో ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ వచ్చింది.   

3 /6

అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతుంది.  

4 /6

రోజురోజుకు ఈ బ్యూటీ అందాల డోసు పెంచుతూ పోతుంది.  

5 /6

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రకారు హృదయాలను కొల్లగొడుతున్నాయి.   

6 /6

హీరోయిన్స్ కు ఏ మాత్రం తీసిపోని అందాలతో నెట్టింట కనువిందు చేస్తోంది.