Yashika Aannand: ఫ్యాంట్ వేసుకోవడం మరచిపోయిన యాషికా.. అందాలు అదరహో...

Yashika Aannand: సినిమాల కంటే ఫొటోషూట్లతో పాపులర్ అయిన వారిలో కోలీవుడ్ బ్యూటీ యాషికా ఆనంద్ఒకరు. తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అందాల అరబోసింది. ఆ ఫోటోలు కుర్రకారుకు పిచ్చెక్కిస్తున్నాయి. 
 

Yashika Aannand latest Photos: రియాలిటీ షోల ద్వారా పాపులర్ అయిన వారిలో యాషికా ఆనంద్ ఒకరు. మోడల్, టీవీ నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ 2016లో ధురువంగల్ పత్తినారు సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 03తో ఒక్కసారిగా  ఫేమస్ అయింది 
 

1 /5

తమిళ బిగ్ బాస్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది యాషికా ఆనంద్.  

2 /5

ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది ఈ బ్యూటీ.   

3 /5

2021లో బెస్టీ చిత్రానికి గాను లాస్ వెగాస్ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డు గెలుచుకుంది.   

4 /5

2021లో ఈ అమ్మడుకు యాక్సిడెంట్ అయింది. దీంతో సినిమాలకు కొంత విరామం ఇచ్చింది.   

5 /5

 గతేడాది రీఎంట్రీ ఇచ్చి నాలుగు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో ఆరు సినిమాలు ఉన్నాయి.