Bumper Scheme: భారత మహిళలకు ఈ స్కీమ్‌ పెద్ద వరం.. నేరగా ఖాతాలోకి రూ.60,000 వడ్డీ..

Mahila Samman Savings Certificate: మహిళల సాధికారతను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కొత్త కొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తోంది. ఇందులో భాగంగానే వచ్చింది మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ (MSSC).. ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి అధ్యక్షతన 2024 సంవత్సరంలో డిసెంబర్‌ 3వ తేదిన ప్రవేశపెట్టారు. ఇప్పటి వరకు ఈ ఖాతాను 10 అక్టోబర్ వరకు 43,30,121 లబ్ధి పొందినట్లు తెలుస్తోంది. 
 

1 /5

కేంద్ర అందించిన MSSC పథకం ద్వారా సులభంగా భారత్‌లో నివసించే ఏ మహిళైనా స్వతంత్రంగా  మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్ ఖాతా తెరుచుకోవచ్చు. ఇక మైనర్‌ బాలికలు కూడా ఈ పథకం వర్థిస్తుంది. అయితే వీరి ఖాతాను సంరక్షకులు ఎవరైనా తెరవచ్చు.

2 /5

అలాగే ఈ పథకానికి డెడ్‌ లైన్‌ను కూడా పెట్టింది.. దీనిని దరఖాస్తు చేసుకునేవారు వచ్చే ఏడాది మార్చి 31 వరకు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ పథకాన్ని అప్లై చేసుకునేవారు కొన్ని కండీషన్‌ను కూడా పాటించాల్సి ఉంటుంది.

3 /5

ఈ మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్‌ ఖాతా ఉన్నవారు.. ఇందులో కనిష్ఠంగా రూ.1,000 నుంచి రూ.2 లక్షల వరకు పెట్టుబడి పెట్టుకోవచ్చు. దీని కాల పరిమితి రెండేళ్లని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.   

4 /5

ఇందులో పెట్టుబడి పెట్టేవారికి అధక వడ్డీ రేటు వస్తుంది. ఈ పథకంలో ఎంత పెట్టుబడి పెట్టిన వారికి ప్రతి మూడు నెలలకు 7.5 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఇలా జమైన వడ్డీ నేరుగా ఖాతాలోకి జమ అవుతుంది. 

5 /5

ఈ పథకంలో రెండు లక్షల పాటు పెట్టబడి పెడితే.. దాదాపు ప్రతి మూడు నెలలకు ఒకసారి దాదాపు రూ. 1,5000 వరకు వడ్డి పొందవచ్చు. అంతేకాకుండా ప్రతి ఏడాది రూ.60,000 వేల వరకు అధిక వడ్డీని పొందవచ్చు.