Vaani Kapoor: వాణి కపూర్ అందానికి.. ఫిదా కావాల్సిందే

బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్‌లో ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే టాలీవుడ్‌లో ఈ భామ ఒకే ఒక్క సినిమాలో నటించింది. అదికూడా నాని సరసన ఆహా కల్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. 
  • Dec 17, 2020, 06:16 AM IST

Vaani Kapoor latest pics: బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్‌లో ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే టాలీవుడ్‌లో ఈ భామ ఒకే ఒక్క సినిమాలో నటించింది. అదికూడా నాని సరసన ఆహా కల్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. 

1 /15

అయితే ఈ భామ ఎప్పుడూ కూడా హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఫాలోవర్లకు హీటిక్కిస్తుంటుంది. ఢిల్లీ భామ వాణి కపూర్‌ 2013లో బాలీవుడ్‌లో శుధ్ దేశీ రొమాన్స్ చిత్రంతో ఆరంగ్రేటం చేసింది. ఆతర్వాత బేఫికరే, వార్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. 

2 /15

ప్రస్తుతం ఈ భామ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన బెల్ బాటమ్ చిత్రంలో నటిస్తోంది. 

3 /15

బాలీవుడ్‌లో సెటిల్ అయిన వాణి కపూర్ చేసింది తక్కువ సినిమాలే.. అయినప్పటికీ నార్త్‌లో ఈ భామ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 

4 /15

ఎప్పటికప్పుడూ ఈ భామ సరికొత్త ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును తెగ ఆకట్టుకుంటుంది. 

5 /15

6 /15

7 /15

8 /15

9 /15

10 /15

11 /15

12 /15

13 /15

14 /15

15 /15