Disha Patani Images: బికినీ బోర్ కొట్టిందో ఏమో.. పద్దతిగా ముస్తాబైన దిశా పటాని!

Disha Patani Latest pink net Saree Images goes viral. దిశా పటానికి బికినీ, మినిస్ వేసుకోవడం బోర్ కొట్టిందేమో.. తాజాగా పద్దతిగా చీర కట్టులో దర్శనమిచ్చారు. 
 

1 /5

దిశా పటానికి బికినీ, మినిస్ వేసుకోవడం బోర్ కొట్టిందేమో.. తాజాగా పద్దతిగా చీర కట్టులో దర్శనమిచ్చారు. పద్దతిగా ముస్తాబైన దిశాను చూసి అందరూ ఫిదా అవుతున్నారు.   

2 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే దిశా పటాని ఎప్పటికపుడు బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. నెట్టింట దిశా సృష్టించే హాట్ సంచలనం అంతాఇంతా కాదు.  

3 /5

దిశా పటాని సినిమాల కంటే ఎక్కువగా గ్లామర్, ఎఫైర్ వ్యవహారాలతోనే బాగా గుర్తింపు పొందారు. టైగర్ ష్రాఫ్, దిశా డేటింగ్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్.   

4 /5

లోఫర్ చిత్రం తర్వాత దిశా పటాని బాలీవుడ్ వెళ్లిపోయారు. అక్కడే వరస సినిమాలతో బిజీబిజీ అయిపోయారు. ఎమ్‌ఎస్‌ ధోనీ, భాగీ-2, భాగీ-3, భారత్‌, మలంగ్‌ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /5

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వచ్చిన 'లోఫర్' సినిమాతో దిశా పటాని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. తొలి చిత్రంలోనే దిశా గ్లామర్ ఒలకబోశారు.