Sai Dhanshika Pics: సముద్రపు ఒడ్డున అందాలు ఆరబోసిన సాయి దంసిక.. చూస్తే మతిపోవాల్సిందే!

Sai Dhanshika latest photoshoot goes viral. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి దంసిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి దంసిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ధన్సిక పోస్ట్ చేసిన ఓ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సాయి దంసిక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫొటో షూట్లతో అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా ధన్సిక పోస్ట్ చేసిన ఓ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.   

3 /6

పెరన్‌మైలో అరంగేట్రం చేసిన సాయి దంసిక..  ధన్సిక, అరవాన్, పరదేశి, ఏకవీర, కబాలి, లాభం, ఉరు లాంటి సినిమాల్లో నటించారు. షికారు సినిమాతో నేరుగా తెలుగులో అరంగేట్రం చేసారు. ఇందులో ఫుల్‌ లెంగ్త్‌ కామెడీ రోల్ పోషించారు.  

4 /6

సాయి దంసిక ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు మరియు ఉత్తమ సహాయ నటిగా విజయ్ అవార్డును కూడా గెలుచుకున్నారు.   

5 /6

తమిళంలో ఎన్నో సినిమాలు చేసినా.. సూపర్ స్టార్ రజినీకాంత్ 'కబాలి' సినిమాతో పాపులర్ అయ్యారు. కబాలిలో రజినీకాంత్ కూతురిగా నటించినందుకు మంచి పేరు వచ్చింది.  

6 /6

సాయి దంసిక.. తమిళ నటి అయినా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అందం, అభినయం ఉన్న సాయి దంసిక ఎంతో మంది యువకులకు కలల రాకుమారి.