Bindu Madhavi Pics: బిందు మాధవి పరువాల విందు.. క్లివేజ్ అందాలు మాములుగా లేవుగా!

Bindu Madhavi Latest Cleavage Pictures Goes Viral. తాజాగా తెలుగమ్మాయి బిందు మాధవి హాట్ ట్రీట్ ఇచ్చారు. తాజా ఫోటోలలో క్లివేజ్ అందాలతో అదరగొట్టారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే బిందు మాధవి ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులకు అలరిస్తున్నారు. తాజాగా తెలుగమ్మాయి హాట్ ట్రీట్ ఇచ్చారు. తాజా ఫోటోలలో క్లివేజ్ అందాలతో అదరగొట్టారు.   

2 /6

బిగ్‌బాస్ తెలుగు ఓటీటీలో ఓ కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన బిందు మాధవి.. అద్భుత ఆటతో టైటిల్ విన్నర్‌గా నిలిచారు. అఖిల్‌ సార్థక్‌‌తో పోటీ పడుతూ విజేతగా నిలిచారు.   

3 /6

తెలుగులో బిందు మాధవికి పెద్దగా అవకాశాలు రాకపోయినా.. తమిళం, కన్నడలో మాత్రం చక్కటి గుర్తింపు పొందారు. వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.   

4 /6

బంపరాఫర్, రామ రామ కృష్ణ కృష్ణ, ఓం శాంతి , ప్రతిరోజు లాంటి తెలుగులో సినిమాల్లో బిందు మాధవి నటించారు. కేవలం బంపరాఫర్ మాత్రమే సక్సెస్ అయింది.    

5 /6

సినిమాలపై ఇష్టంతో బిందు మాధవి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు. 'అవకాయ బిర్యానీ'తో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఆమెకు గుర్తింపు రాలేదు.  

6 /6

తెలుగు అమ్మాయి బిందు మాధవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1986లో జూన్ 14 ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో బిందు మాధవి జన్మించారు. అక్కడే ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశారు.