Nayanathara Vignesh Shivan Honeymoon: సెకండ్ హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న కొత్త జంట.. ఫోటోలు చూశారా?

ఈ మధ్యనే పెళ్లి బంధంతో ఒకటైన నయనతార-విగ్నేష్ శివన్ రెండో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సైతం వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. 
  • Aug 19, 2022, 19:00 PM IST

Nayanathara Vignesh Shivan Second Honeymoon Photos: ఈ మధ్యనే పెళ్లి బంధంతో ఒకటైన నయనతార-విగ్నేష్ శివన్ రెండో హనీమూన్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఫోటోలను సైతం వారు సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి వైరల్ అయ్యాయి. 

1 /5

ఈ మధ్యనే నయనతార విగ్నేష్ శివన్ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

2 /5

పెళ్లైన వెంటనే వెకేషన్ కు వెళ్లిన ఈ జంట మళ్లీ ఎవరి పనుల్లో వాళ్లు బిజీ అయ్యారు. 

3 /5

తమిళనాడులో జరిగిన చెస్ కార్నివాల్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన విగ్నేష్ అది అయిపోవడంతో భార్యతో కలిసి వెకేషన్ కు వెళ్లాడు. 

4 /5

అక్కడ భార్య నయనతారతో కలిసి ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు షేర్ చేస్తున్నారు. 

5 /5

ఈ ఇద్దరూ కలిసి షేర్ చేసిన ఫోటోలు కాక రేపుతున్నాయి. మీరు కూడా చూసేయండి మరి.