Sravanthi Chokarapu Photos: ప్యాంట్ వేయడం మరచి రోడ్డెక్కిన హాట్ యాంకర్ శ్రవంతి చొకారపు

Sravanthi Chokarapu Pant Less Photos:  ఈ మధ్యకాలంలో తెలుగులో హాట్ టాపిక్ గా మారుతున్న యాంకర్స్ లో స్రవంతి చొకారపు ఒకరు. ఒకప్పుడు యూట్యూబ్ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన ఆమె బిగ్ బాస్ లో అవకాశం దక్కించుకోవడంతో సోషల్ మీడియాలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ ను మరింత పెంచుకునేందుకు ఆమె హాట్ హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. 
 

  • Apr 19, 2023, 20:53 PM IST
1 /5

సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక మంది ఈజీగా క్రేజ్ సంపాదించుకోవడమే కాదు దాన్ని జీవనోపాధిగా కూడా మార్చుకుంటున్నారు.

2 /5

అలా యూట్యూబ్లో యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన స్రవంతి చొకారపు బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులు అందరికీ పరిచయమైంది.

3 /5

బిగ్ బాస్ ఓటీటీ సీజన్లో ఎక్కువ కాలం కొనసాగ లేక పోయినప్పటికీ ఆ బిగ్ బాస్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకుంది. ఆ తర్వాత వరుసగా సినిమా ఈవెంట్లకు, ప్రమోషన్లకు యాంకరింగ్ చేస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది.

4 /5

ఈ మధ్యకాలంలో ఆమె ప్యాంటు లేకుండా తొడలు కనిపించే విధంగా కొన్ని ఫోటోలు షేర్ చేయగా ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  

5 /5

ప్యాంట్ వేసుకోవడం మరిచిపోయిందేమో అంటూ అభిమానులు ఆమె ఫోటోల కింద కామెంట్లు పెడుతున్నారు. ఇక ఆమె ఇటీవల విరూపాక్ష ప్రమోషన్స్ లో కూడా యాంకరింగ్ చేసి అందర్నీ ఆకట్టుకుంది.  ఒకసారి మీరూ చూసేయండి.