Rakul Preet Singh Hot Pics: రెడ్ డ్రెస్‌లో రకుల్ ప్రీత్ సింగ్ రచ్చ.. లోదుస్తులు లేకుండా హాట్ స్టిల్స్!

Heroine Rakul Preet Singh Looks very hot in Red Gown. రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒలకబోశారు. లోదుస్తులు లేకుండా రకుల్ హాట్ స్టిల్స్ ఇచ్చారు. 
 

1 /6

రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి హాట్ ట్రీట్ ఇచ్చారు. రెడ్ డ్రెస్‌లో ఒయ్యారాలు ఒలకబోశారు. లోదుస్తులు లేకుండా రకుల్ హాట్ స్టిల్స్ ఇచ్చారు.   

2 /6

ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఇటీవలి కాలంలో వరుస ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులకు కనువిందు చేస్తున్నారు.   

3 /6

ఇటీవలి కాలంలో టాలీవుడ్‌లో రకుల్ ప్రీత్ సింగ్ హవా తగ్గిపోయింది. చివరగా రకుల్ 'కొండపొలం' సినిమా చేశారు. ప్రస్తుతం పూర్తిగా బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టారు. ఇటీవల ‘ఛత్రీవాలీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.   

4 /6

లౌక్యం, కరెంట్ తీగ, బ్రూస్‌ లీ, ధృవ, రారండోయ్ వేడుక చూద్దాం, జయ జానకి నాయక, సరైనోడు, నాన్నకు ప్రేమతో, కిక్ 2, మన్మధుడు 2, విన్నర్, స్పైడర్, కొండపొలం సినిమాలలో రకుల్ ప్రీత్ సింగ్ నటించారు.   

5 /6

'కెరటం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రీత్ సింగ్.. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్'తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ సినిమా మంచి విజయం అందుకోవడంతో వరుస అవకాశాలు వచ్చాయి.   

6 /6

1990 అక్టోబర్ 10న ఢిల్లీలో రకుల్ ప్రీత్ సింగ్ జన్మించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పూర్తి చేశారు.