Ashu Reddy Pics: మంటలు రేపుతున్న అషు రెడ్డి ఫొటోషూట్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Ashu Reddy Latest Photoshoot: బిగ్‌బాస్ బ్యూటీ అషురెడ్డి     అందాల విందు కుర్రకారు మతిపోగుడుతోంది. తాజాగా బ్లాక్‌ డ్రెస్‌లో మంటలు రేపుతోంది. స్టన్నింగ్ లుక్స్‌లో ఫొటోలకు పోజులు ఇచ్చింది. లేటెస్ట్ ఫొటో షూట్‌పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  
 

  • Jul 03, 2023, 00:33 AM IST
1 /5

సోషల్ మీడియాలో జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషు రెడ్డి.. తక్కువ కాలంలోనే భారీ క్రేజ్ సంపాదించుకుంది.  

2 /5

ఆ క్రేజ్‌తో ఈ భాకు బిగ్‌బాస్‌ షోలో ఎంట్రీ ఇచ్చే అవకాశం వచ్చింది. సినిమాల్లో ఛాన్స్‌లు వచ్చినా.. పెద్దగా రాణించలేకపోయింది.   

3 /5

బుల్లితెరపై పలు షోలకు యాంకర్‌గానూ పని చేసింది. అవి కూడా క్లిక్ అవ్వకపోవడంతో వదిలేసింది.  

4 /5

ఇటీవల టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో అషురెడ్డి పేరు తెరపైకి రావడం కలకలం రేపింది. తనపై వచ్చిన ఆరోపణలు అషురెడ్డి కొట్టిపారేసింది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియా తెగ యాక్టివ్‌గా ఉంటున్న ఈ భామ.. బ్లాక్‌డ్రెస్‌లో మెరుపులు మెరిపించింది. బండరాయిపై కూర్చొని హాట్ లుక్స్‌తో కట్టిపాడేసింది.