Tamannaah Bhatia: బటన్స్ విప్పేసి మెంటలెక్కించిన తమన్నా.. అదిరిపోయే హాట్ పోజులు

Tamannaah Bhatia Hot Pics: మిల్కీ బ్యూటీ తమన్నా అటు జైలర్ సాంగ్‌తో యూట్యూబ్‌ను.. ఇటు ఘాటు పోజులతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ ట్రీట్‌తో కుర్రకారుకు హీటెక్కిస్తోంది. తాజాగా కోటు బటన్స్ విప్పేసి మెంటలెక్కించింది. ఆ పిక్స్ మీ కోసం..
 

  • Jul 14, 2023, 20:48 PM IST
1 /5

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ మూవీలో తమన్నా హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీ ఆగస్టు 10న ఆడియన్స్ ముందుకు రానుంది.  

2 /5

ఈ మూవీ నుంచి రీసెంట్‌గా 'నువ్వు కావాలయ్యా' సాంగ్‌ను విడుదల చేయగా.. యూట్యూట్‌లో దుమ్మురేపుతోంది. తమన్నా బోల్డ్ స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.   

3 /5

తమన్నా డ్యాన్స్‌కు ఆడియన్స్ మైమరచిపోతున్నారు. రజనీకాంత్‌కు కలిసి స్టెప్పులు వేసింది మిల్కీ బ్యూటీ.  

4 /5

తమన్నా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరించనుంది. ఆగస్టు 10న జైలర్, ఆగస్టు 11న మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలతో బాక్సాఫీసు వద్ద సందడి చేయనుంది.  

5 /5

మరోవైపు సోషల్ మీడియాలో తమన్నా జోరు తగ్గించడం లేదు. హాట్ హాట్ పిక్స్‌తో ఫ్యాన్స్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.