Best Hill Stations: వేసవిలో సందర్శించే మూడు అద్భుతమైన హిల్ స్టేషన్లు ఇవే

చాలామందికి వేసవి వెకేషన్ అంటే చాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లు నైనితాల్ లేదా ఔలీ గుర్తొస్తుంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Best Hill Stations: చాలామందికి వేసవి వెకేషన్ అంటే చాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిల్ స్టేషన్లు నైనితాల్ లేదా ఔలీ గుర్తొస్తుంటాయి. కానీ ఇవి కాకుండా ఇంకా అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

1 /6

నైనితాల్, ఔలీ అనేవి ఉత్తరాఖండ్‌లోని అద్భుతమైన హిల్ స్టేషన్లు. ప్రతి ఒక్కరికీ ఇష్టమైన ప్రాంతాలివి. సమ్మర్ వెకేషన్ అంటే చాలు తప్పకుండా ఇక్కడికే వస్తుంటారు. అందమైన ఉద్యానవనాలు, మంచు కొండలు, లోయలకు ప్రసిద్ధి.

2 /6

ఇండియన్ స్కాట్లండ్ సందర్శించాలని ఉంటే కర్ణాటకలోని కూర్గ్ హిల్ స్టేషన్ తప్పకుండా సందర్శించాలి. ఇదొక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడి సుందర, మనోహర దృశ్యాల్ని అందరి మనసుల్ని దోచుకుంటాయి. ఇక్కడి అందాలు చూసి అంతా మంత్రముగ్దులవుతుంటారు.

3 /6

నైనితాల్ , ఔలీ హిల్ స్టేషన్లు చూసేసి ఉంటే మీ కోసం ఇంకొన్ని అద్భుతమైన హిల్ స్టేషన్లు ఉన్నాయి. నైనితాల్, ఔలీ కంటే అందమైన ప్రాంతాలు ఇంకా ఉన్నాయి.

4 /6

కూర్గ్ అనేది కేవలం పచ్చదనం, దట్టమైన అడవులు, జలపాతాలు, కొండలకే ప్రసిద్ధి కాదు..ఇక్కడి టీ తోటలు చాలా ఫేమస్. కావేదీ నది తీరాన ఉన్న ప్రాంతమిది. ప్రకృతికి రమణీయతకు పెట్టింది పేరు

5 /6

భీమ్‌తాల్ హిల్ స్టేషన్ ఉత్తరాఖండ్‌లో ఉంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి బోటింగ్ అందమైన అనుభూతిని మిగుల్చుతుంది. 

6 /6

మనాలీ మరో అందమైన హిల్ స్టేషన్, పర్యాటకులకు చాలా ప్రసిద్ధి. మనాలీ అనేది సౌందర్యానికి, అందమైన ప్రకృతికి, నిండా పర్చుకున్న మంచు కొండలకు ప్రసిద్ధి. వేసవిలో కూడా ఇక్కడ చలి వేస్తుంటుంది.