Belly Fat Tips: కడుపు, నడుము చుట్టూ బెల్లీ ఫ్యాట్ దూరం చేసే 5 అద్భుత యోగాసనాలు

ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్ నలుగురిలో అసౌకర్యంగా కన్పిస్తుంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత సులభం కాదు. దీని కారణం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లే. అయితే ఈ 5 యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్యను అద్భుతంగా నియంత్రించవచ్చంటున్నారు. 

Belly Fat Tips: ఆధునిక జీవన విధానంలో వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా అధిక బరువు ప్రధాన సమస్యగా మారుతోంది. దీనికితోడు బెల్లీ ఫ్యాట్ నలుగురిలో అసౌకర్యంగా కన్పిస్తుంటుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గించడం అంత సులభం కాదు. దీని కారణం లైఫ్‌స్టైల్, ఆహారపు అలవాట్లే. అయితే ఈ 5 యోగాసనాల ద్వారా బెల్లీ ఫ్యాట్ సమస్యను అద్భుతంగా నియంత్రించవచ్చంటున్నారు. 

1 /5

ఉష్టాసనం ఈ ఆసనం ద్వారా బెల్లీ ఫ్యాట్ వేగంగా తగ్గుతుంది. శరీరాన్ని సులభంగా స్ట్రెచ్ చేస్తుంది. మోకాలి నిలుచుని శరీరాన్ని వెనక్కు విల్లులా వంచాల్సి ఉంటుంది

2 /5

భుజంగాసనం దీనిని కోబ్రా పోజ్ అని కూడా అంటారు. ఈ ఆసనం ద్వారా బెల్లీ ఫ్యాట్ అద్భుతంగా తగ్గుతుంది.

3 /5

కుంభాసనం ఈ ఆసనం ద్వారా కడుపు షేపింగ్ సాధ్యమౌతుంది. ఈ ఆసనాన్ని ప్లాంక్ పోజ్ అని కూడా అంటారు. రోజూ క్రమం తప్పకుండా ఈ ఆసనం వేస్తే కడుపు చుట్టూ బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది.

4 /5

ధనురాసనం ఎక్కుపెట్టిన విల్లు ఆకారంలో పైన చిత్రంలో కన్పిస్తున్నట్టు మీ శరీరాన్ని వంచాలి. ఇలా చేస్తే కడుపు, నడుము చుట్టూ ఉండే కొవ్వు వేగంగా కరుగుతుంది

5 /5

నౌకాసనం ఈ యోగాసనంలో శరీరాన్ని వి ఆకారంలో లేదా పడవ ఆకారంలో వంచాలి. బెల్లీ ఫ్యాట్ సమస్య అద్భుతంగా తగ్గుతుంది.