Ashika Ranganath: బంగారు బొమ్మలా మెరిసిన ఆషికా రంగనాథ్‌.. ఫోటోలు చూశారా!

Ashika Ranganath Hot Photos: 
నాగార్జున హీరోగా చేసిన నా సామిరంగా సినిమాతో తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న హీరోయిన్ ఆషికా రంగనాథ్. ప్రస్తుతం ఈ హీరోయిన్ గోల్డ్ డ్రెస్సులో ఫోటోలు వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.

  • Mar 10, 2024, 17:53 PM IST
1 /5

క్రేజీ బాయ్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన హీరోయిన్ ఆషికా రంగనాథ్. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన అమిగోస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సైతం పరిచయమైంది.  

2 /5

మొదటి సినిమా యవరేజ్ గా ఆడగా.. తెలుగులో తన రెండో సినిమా నా సామిరంగా తో సూపర్ క్రేజ్ తెచ్చి పెట్టుకుంది. నాగార్జున హీరోగా చేసిన ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడుదలై మంచి విజయం సాధించింది.

3 /5

ఇందులో చెప్పుకోదగిన విషయం ఏమిటి అంటే ఈ చిత్రంలో నాగార్జున కన్నా కూడా ఆషిక క్యారెక్టర్ కి అభిమానులు ఎక్కువగా ఫిదా అవడం. ఈ చిత్రంతో తనకంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.

4 /5

ఈ నేపథ్యంలో కన్నడ చిత్రాలలో ఆల్రెడీ స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న ఆశగా తెలుగులో కూడా మంచి అవకాశాలు అందుకుంటోంది. 

5 /5

తాజాగా ఈ హీరోయిన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అభిమానులను మరింత ఫిదా చేస్తున్నాయి. గోల్డ్ డ్రెస్ లో కనిపిస్తూ కుందనపు బొమ్మల మెరిసిపోతోంది ఈ హీరోయిన్.