Chanakya Niti: స్త్రీలు ఈ 3 పనులు చేయకూడదంటాడు ఆచార్య చాణక్యుడు..

Chanakya Niti:చాణక్యుడు చంద్రగుప్తుడు ఆస్థానంలో ప్రధానమంత్రి, తక్షశిల విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్ర విభాగ అధ్యక్షుడు. చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రంతోపాటు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు.

1 /6

చాణక్యుడిని కౌటిల్యుడు అని కూడా పిలుస్తారు. చాణక్యుడు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రంతోపాటు మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు.  

2 /6

సంస్క్రతంలో చాణక్యుడు చాణక్యనీతి దర్పణం అనే పుస్తకాని రచించాడు. మనవాళికి ఎన్నో విధాలుగా ఉపయోగపడే నీతికథలు, సూక్తులు ఇందులో రచించాడు.   

3 /6

అలాగే చాణక్యుడు స్త్రీల గురించి కూడా తన పుస్తకంలో వివరించాడు. ఈ ప్రపంచంలో గొప్పశక్తి స్త్రీ యవ్వనం, అందమని చెప్పాడు. స్త్రీ బలం అవేనట.  

4 /6

కొన్ని అవలక్షణాలు స్త్రీలను పైకి ఎదగకుండా చేస్తాయట. పురుషులకంటే స్త్రీలకు ఆకలి రెండురెట్లు, సిగ్గు నాలుగు రెట్లు, ధైర్యం ఆరురెట్లు, కోరిక ఎనిమిది రెట్లు ఉంటుందట.  

5 /6

అమ్మాయిలు ఎంత అందవిహీనంగా ఉన్నా మంచి కుటుంబానికి చెందినదైతే పెళ్లి చేసుకోవచ్చట. క్రూరత్వం, అశుద్ధత, నిజాయితీ లేమి వంటివి లేకపోతే స్త్రీలకు సహజలోపాలు. ఈలోపాలు ఉండకుండా స్వచ్చమైన మనస్సు, పరిశుభ్రతతో ఇంటి ఇల్లాలు ఉండాలి.  

6 /6

ఇంటిని శుభ్రంగా ఉంచి తన కూడా పరిశుభ్రంగా ఉండే స్త్రీ ఇంటికి అందం. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)