Amla Benefits: ఉసిరి ఆరోగ్యపరంగా అద్బుతమైంది. ఇండియన్ గూస్బెర్రీగా పిలిచే ఉసిరిలో విటమిన్ సి సమృద్ధిగా లబిస్తుంది. ఉసిరి తినడం వల్ల ఆరోగ్యపరంగా కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్నిగా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
Amla Benefits: ఉసిరితో కలిగే ప్రయోజనాలు వింటే మైండ్ బ్లాక్ అయిపోతుంది