Roti vs Rice: చపాతీ Vs అన్నం.. వీటిలో ఏది తినడం మంచిదో తెలుసా..?

Roti vs Rice: చాలా మంది అన్నం, చపాతీలను ఎంతో ఇష్టంతో తింటారు. అయితే.. వీటిల్లో ఏది ఎక్కువగా తింటే మనకు ఆరోగ్య లాభాలు కల్గుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1 /6

సాధారణంగా షుగర్ అటాక్ అయిన తర్వాత చాలా మంది చపాతీలను తింటుంటారు. అన్నం కూడా చాలా వరకు తగ్గించేస్తుంటారు. ఒకవైపు ఇన్సులీన్ తీసుకుంటూ ఒక పూట అన్నం, మరోపూట చపాతీలు పూర్తిగా కంట్రోల్ ప్రాపర్ డైటన్ ను చాలా మంది పాటిస్తుంటారు.

2 /6

చాలా మందిలో చపాతీలు ఆరోగ్యానికి మంచిదా.. లేదా అన్నం హెల్త్ కు మంచిదా అని కన్ఫూజ్ అవుతుంటారు. ఇలాంటి క్రమంలో ఏది మనకు మంచి చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. చపాతీలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఫైబర్ లుకూడా ఎక్కువగా ఉంటాయి.

3 /6

చపాతీలో కార్బోహైడ్రేట్ లు చాలా తక్కువగా ఉంటాయి. అంతుకు షుగర్ పెషెంట్లకు మంచి చేస్తుందంటారు.అదే అన్నంలో మాత్రం కార్బోహైడ్రేట్ లు చాలా ఎక్కువగా ఉంటాయి. గుండె జబ్బుఉన్న వారికి రైస్ తినడం మంచిదంటారు.

4 /6

కొందరు చపాతీలు తొందరగా జీర్ణంకాని సమస్యతో బాధపడుతుంటారు. ఇలాంటి వారు అన్నం తినడం మంచిది. అదే విధంగా చపాతీలతో వేడికూడా చేస్తుందంటారు. ముఖ్యంగా చపాతీలను జ్వరం వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు అస్సలు తినకూడదు.

5 /6

ఇక తక్కువ అన్నంలో కూడా ఎక్కువ కూరగాయల్ని కలుపుకుని మరీ తినోచ్చు. దీని వల్ల మన శరీరానికి కావాల్సిన విటమిన్లు, మినరల్స్, కార్బోహైడ్రేట్ లు అందుతాయి. కానీ రోటీని, రైస్ లను సమపాళ్లతో తింటేకూడా మనకు అనేక ప్రయోజనాలు కల్గుతాయి.

6 /6

చపాతీలలో నెయ్యి వేసుకుని చేస్తే టెస్ట్ బాగుంటుంది. అదే విధంగా బిర్యానీలలో వెజ్, నాన్ వెజ్ వంటి అనేక వెరైటీలలో మనకు లభిస్తాయి. డాక్టర్ల సూచనల ప్రకారం.. రోటీ లేదా చపాతీలను ఏలా తింటే బాగుంటుందో వారి సలహలను పాటించాలి. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)