Vishnu Priya Pics: శారీలో సెగలు పుట్టిస్తున్న విష్ణు ప్రియ.. టాప్ టు బాటమ్ అంతా..!

Vishnu Priya Latest Balck Saree Images goes viral. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే విష్ణు ప్రియ తాజాగా శారీలో సెగలు పుట్టిస్తున్నారు. 
 

1 /5

సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉండే విష్ణు ప్రియ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్, లేటెస్ట్ ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తున్నారు. తాజాగా శారీలో సెగలు పుట్టిస్తున్నారు.   

2 /5

కొన్ని సినిమాలో నటించిన విష్ణు ప్రియకు ప్రస్తుతం బుల్లితెరపై అవకాశాలు లేవని చెప్పాలి. అందుకే ఈ అమ్మడు అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  

3 /5

బుల్లితెరపై నెమ్మదిగా ఫేమస్ అవుతున్న హాట్ యాంకర్ విష్ణు ప్రియ అందాల ఆరబోతలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. తాను చేసే షోలకు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొస్తూ అందరిని దృష్టిని తనవైపు తిప్పుకున్నారు.   

4 /5

'పోవే పోరా' షో ద్వారా బుల్లితెరపై క్లిక్ అయిన విష్ణు ప్రియ అనంతరం పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. తన అందం, మాటలతో అతి తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు.    

5 /5

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ.. షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. కామెడీ అండ్ యూత్ ఫుల్ షో 'పోవే పోరా'తో బుల్లితెరపై అడుగుపెట్టారు.