Tamannaah Bhatia: గ్రీన్‌ డ్రెస్‌లో తమన్నా ఎవర్‌ గ్రీన్ ఫొటోషూట్.. మైండ్ బ్లోయింగ్ పిక్స్

Tamannaah Bhatia Latest Pics: మిల్కీ బ్యూటీ తమన్నా అదిరిపోయే ఫొటోషూట్స్‌తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. గ్రీన్ కలర్ డ్రెస్‌లో ఎవర్ గ్రీన్‌ పిక్స్‌తో అలరించింది. లస్ట్ స్టోరీస్ 2 వెబ్‌సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా తమన్నా ఫొటోలకు హాట్ పోజులు ఇచ్చింది.
 

  • Jul 03, 2023, 20:52 PM IST
1 /5

శ్రీ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. హ్యాపీ డేస్‌ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాత వరుస హిట్స్‌తో తెలుగుతోపాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.  

2 /5

ఇక రీసెంట్‌గా రెండు వెబ్‌ సిరీస్‌లతో ఆడియన్స్‌ ముందుకు వచ్చింది. లస్ట్ స్టోరీస్ 2 సిరీస్‌ సెన్సేషన్ క్రియేట్ చేస్తుండగా.. తమన్నా బోల్డ్ సీన్స్‌తో ఫ్యాన్స్ మతిపొగొట్టేసింది.  

3 /5

నెట్‌ఫ్లిక్స్‌లో లస్ట్ స్టోరీస్ 2 అభిమానులను అలరిస్తోంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా స్టన్నింగ్ స్టిల్స్ ఇచ్చింది.  

4 /5

తమన్నా నటించిన మరో వెబ్ సిరీస్ జీ కర్దా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్‌ కూడా మంచి ఆదరణ పొందుతోంది.  

5 /5

ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సరసన భోళాశంకర్ మూవీలో హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది.