Tamannaah Bhatia: ఫస్ట్ టైమ్ తమన్నా ఓవర్‌డోస్ ఎక్స్‌పోజింగ్.. ఫ్యాన్స్‌కు ఫ్యూజులు ఔట్

Tamannaah Bhatia Hot Photoshoot: మిల్కీ బ్యూటీ తమన్నా అందాల ఆరబోతతో ఫ్యాన్స్ ప్యూజులు ఔట్ అవుతున్నాయి. ఎద అందాలతో కవ్విస్తోన్న ఈ భామ.. చలికాలంలో చెమటలు పట్టిస్తోంది. ఎక్స్‌పోజింగ్‌లో ఓవర్‌ డోస్‌ పెంచుతూ చేసిన ఫొటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ పిక్స్‌పై మీరూ ఓ లుక్కేయండి.

  • Jan 10, 2024, 00:16 AM IST
1 /5

శ్రీ మూవీతో తెలుగు తెరకు పరిచయమైన తమన్నా.. హ్యాపీ డేస్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక అక్కడి నుంచి మొదలు స్టార్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది.  

2 /5

దాదాపు 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా ఉంటున్న తమన్నా.. ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.   

3 /5

టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లో మిల్కీ బ్యూటీ తన నటనతో భారీగా ఫ్యాన్స్‌ను సంపాదించుకుంది. హిట్స్, ఫ్లాప్స్‌తో సంబంధంల లేకుండా అవకాశాలు దక్కించుకుంటోంది.  

4 /5

ఇక సోషల్ మీడియాలో కూడా తమన్నా తన అందాలతో కట్టిపడేస్తోంది. స్టన్నింగ్ ఫోటోషూట్స్‌తో మైండ్ బ్లాక్ చేస్తోంది.   

5 /5

తాజాగా ఎద అందాలతో కవ్విస్తూ చేసిన ఫొటోషూట్ నెక్ట్స్‌ లెవెల్ అంటున్నారు ఫ్యాన్స్. మిల్కీ బ్యూటీ పిక్స్‌పై క్రేజీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు.