Ritika Nayak: బ్లాక్ టాప్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న విశ్వక్ సేన్ హీరోయిన్, పిక్స్ మామూలుగా లేవు..

Ritika Nayak: విశ్వక్ సేన్ హీరోయిన్ రితికా నాయక్ తాజాగా అందాలు అరబోసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Ritika Nayak Photos: విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం'అనే మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రితికా నాయక్. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ఈ అమ్మడు త్వరలో యుగళగీతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 

1 /5

రితికా నాయక్.. ఢిల్లీకి చెందిన మోడల్ మరియు నటి.  

2 /5

ఈ బ్యూటీ విశ్వక్ సేన్ హీరోగా నటించిన 'అశోక వనంలో అర్జున కళ్యాణం'అనే మూవీ ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.   

3 /5

రీసెంట్ గా నేచురల్ స్టార్ నాని హాయ్ నాన్న మూవీలో అతిథి పాత్రలో కనిపించింది.   

4 /5

ప్రస్తుతం ఈ భామకు టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నాయి.   

5 /5

ఈమె నటించిన యుగళగీతం మూవీ త్వరలో విడుదల కానుంది.