Rashmika Mandanna Photo Gallery: వామ్మో ఏందీ రచ్చ.. రష్మిక మందన్న బ్యాక్ మొత్తం కనబడుతోందిగా!!

వామ్మో ఏందీ రచ్చ.. రష్మిక మందన్న బ్యాక్ మొత్తం కనబడుతోందిగా!!

  • Feb 26, 2022, 17:24 PM IST

Rashmika Mandanna Black Dress Photo Gallery: 'ఛలో' సినిమాతో రష్మిక మందన్న టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. మొదటి సినిమానే హిట్ కావడంతో ఆమెకి తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. వరుస హిట్స్ కొడుతూ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. 'గోల్డెన్ లెగ్' అనే ముద్ర ఉండడంతో దర్శకనిర్మాతలు రష్మిక డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. 

1 /5

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగులో ఆడవాళ్లు మీకు జోహార్లు, పుష్ప 2 సినిమాలు చేస్తున్నారు. 

2 /5

శ్రీవల్లిగా పాత్రలోని రష్మిక నటన బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌కు బాగా నచ్చిందట. దాంతో ఆమెకు ఓ భారీ ఆఫర్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా విషయమై జనవరిలో రష్మిక ముంబైలోని కరణ్ కార్యాలయంకు వెళ్లిన విషయం తెలిసిందే. 

3 /5

కన్నడ భామ రష్మిక మందన్న బాలీవుడ్‌లో 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌బై' చిత్రాలు పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. రష్మికకు హిందీలో మరో క్రేజీ ఆఫర్‌ దక్కినట్లు సమాచారం తెలుస్తోంది. 

4 /5

సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన 'పుష్ప: ది రాజ్' సినిమాలో రష్మిక నటించారు. డీగ్లామర్‌ పాత్రలో శ్రీవల్లిగా నటించిన రష్మిక అందరి ప్రశంసలు అందుకున్నారు.

5 /5

రష్మిక తెలుగులో అనతి కాలంలోనే స్టార్ హీరోల పక్కన నటించారు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, నితిన్, అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌తో నటించారు.