Rashi Khanna Pics: పట్టు చీరలో రాశీ ఖన్నా.. వేరే లెవెల్లో ఢిల్లీ భామ అందాలు!

Rashi Khanna looks amazing in Silk Saree, Traditional Stills goes viral. రాశి ఖన్నా ఎప్పటికప్పుడు తన హాట్‌ ఫోటోలను సోషల్ మీడియాలో  షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా పట్టు చీరలో చాలా అందంగా ముస్తాబయ్యారు. 
 

1 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాశి ఖన్నా..  ఎప్పటికప్పుడు తన హాట్‌ హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా పట్టు చీరలో చాలా అందంగా ముస్తాబయ్యారు.   

2 /6

రాశి ఖన్నా ఇటీవల వచ్చిన ‘థాంక్యూ’ సినిమాలో నటించారు. తమిళ్ సినిమా తిరులో ఆమె నటించారు. సర్ధార్ సినిమాలో కూడా రాశి మెరిశారు.   

3 /6

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్ వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

4 /6

అందం, అభినయం ఉన్న రాశి ఖన్నాకు టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి. అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోల సరసన నటించి అగ్ర హీరోయిన్ అయ్యారు.   

5 /6

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.   

6 /6

1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో బీఏ పూర్తి చేశారు.