Anchor Varshini Pics : వెడ్డింగ్ సెలెబ్రేషన్స్.. యాంకర్ వర్షిణి పిక్స్ వైరల్

Anchor Varshini Photoshoot యాంకర్ వర్షిణి ప్రస్తుతం తన ఫ్రెండ్ పెళ్లిలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. బీచ్ సైడ్ వెడ్డింగ్ అంటూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

  • Dec 19, 2022, 10:26 AM IST
1 /5

బుల్లితెరపై, ఓటీటీ ఫ్లాట్ ఫాంలపై వర్షిణికి మంచి క్రేజ్ ఉంది. పెళ్లి గోల అనే వెబ్ సిరీస్‌తో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఢీ షోతో ఆడియెన్స్‌కు మరింతగా దగ్గరైంది.

2 /5

యాంకర్‌గా వర్షిణికి సోషల్ మీడియాలో మంచి డిమాండ్ ఏర్పడింది. బుల్లితెరపై వర్షిణి అందాలకు అందరూ ఫిదా అయ్యారు. ఢీ, కామెడీ స్టార్స్ వంటి షోలో వర్షిణి సందడి చేసింది.

3 /5

బుల్లితెరపై మంచి డిమాండ్ ఉన్న సమయంలోనే వర్షిణికి సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆమెకు ఒక్కసారిగా పలు ఆఫర్లు రావడంతో బుల్లితెరకు దూరంగా వెళ్లింది.

4 /5

బుల్లితెరపై వర్షిణికి వచ్చినంత క్రేజ్ సినిమాల ద్వారా మాత్రం రావడం లేదు. మళ్లీ మొదలైంది సినిమాలో వర్షిణి పాత్రకు అంతగా గుర్తింపు రాలేదు.

5 /5

సోషల్ మీడియాలో వర్షిణి చేసే అందాల విందు మామూలుగా ఉండదు.కానీ ఇప్పుడు బీచ్ సైడ్ వెడ్డింగ్ అంటూ తన ఫ్రెండ్ పెళ్లిలో వర్షిణి సందడి చేస్తోంది.