Rakul Preet Photos: రంగురంగుల పువ్వోలే ఉన్నావే అందాల ముద్దుగుమ్మ!

Rakul Preet Photos: ‘కెరటం’ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్.. ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస తెలుగు చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. ఇటీవలే తన ప్రియుడ్ని పరిచయం చేసిన రకుల్.. ఇటీవలే తాజ్ మహల్ ను సందర్శించింది. ఇప్పుడు చాలా రోజుల తర్వాత సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. 
 

  • Mar 17, 2022, 19:37 PM IST
1 /4

2 /4

3 /4

4 /4