Raashii Khanna Hot Pics: శారీలో రాశి ఖన్నా.. నాభి అందాలతో చంపేస్తుందిగా! పిక్స్ వైరల్

Actress Raashii Khanna Navel Pictures in Saree Goes Viral. రాశి ఖన్నా తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఢిల్లీ భామ శారీలో తళుక్కుమన్నారు. అమ్మడి నాభి అందాలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. 
 

1 /6

రాశి ఖన్నా తాజాగా సాంప్రదాయ దుస్తుల్లో మెరిశారు. ఢిల్లీ భామ శారీలో తళుక్కుమన్నారు. అమ్మడి నాభి అందాలకు కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు.   

2 /6

రాశి ఖన్నా నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన హాట్‌ ఫోటోలను షేర్‌ చేస్తుంటారు. రాశి పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్స్ వర్షం కురుస్తుంటుంది.  

3 /6

రాశి ఖన్నా చివరగా తెలుగులో ‘థాంక్యూ’ సినిమాలో కనిపించారు . తమిళంలో సర్ధార్, తిరులో నటించారు. ఇక ఇటీవల 'ఫార్జి' వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.  

4 /6

ఊహలు గుసగుసలాడే, జిల్, సుప్రీమ్, బెంగాల్ టైగర్, శివమ్, వెంకీమామ, హైపర్, తొలిప్రేమ, ఆక్సిజన్, ప్రతిరోజూ పండగే, పక్కా కమర్షియల్ లాంటి హిట్ సినిమాలు రాశి ఖన్నా ఖాతాలో ఉన్నాయి.   

5 /6

అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అందం, అభినయం ఉన్న రాశికి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు వచ్చాయి.   

6 /6

1990 నవంబరు 30న ఢిల్లీలో రాశి ఖన్నా జన్మించారు. ఢిల్లీలోని లేడీ శ్రీ రామ్ కాలేజ్‌లో రాశి ఖన్నా బీఏ పూర్తి చేశారు.