Shraddha Das Photos: ఢీ షో కోసం శ్రద్దా దాస్ హాట్ ట్రీట్.. ఎద అందాల ఎర

Shraddha Das Hot Photos: తెలుగులో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన శ్రద్ధ ఇప్పుడు పూర్తిగా టెలివిజన్ కి పరిమితం అయిపోయింది. ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ డాన్స్ షోలో ఆమె జడ్జిగా వ్యవహరిస్తుంది. తాజాగా ఈ ప్రోగ్రాంకి సంబంధించిన క్వార్టర్ ఫైనల్స్ కోసం ధరించిన డ్రెస్సులో ఫొటోలకు ఫోజిలిచ్చింది.

  • May 10, 2023, 17:39 PM IST

 

 
1 /5

సిద్దు ఫ్రం శ్రీకాకుళం అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా లాంచ్ అయిన శ్రద్ధా దాస్ ఆ తర్వాత తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.   

2 /5

అయితే స్టార్ హీరోయిన్ అనిపించుకోవాలి అనే ఆమె ఆశ మాత్రం ఇప్పటికీ తీరలేదు. ఇక ఈ క్రమంలో పలు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ ఛాన్సులతో పాటు చిన్న చిన్న పాత్రలు కూడా చేసేందుకు ఆమె ఏమాత్రం వెనకాడకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తుంది.   

3 /5

అయితే సినిమా అవకాశాలు తగ్గడంతో టెలివిజన్లో కూడా ఎంట్రీ ఇచింది. ఆమె ఈటీవీలో ప్రసారమవుతున్న ఢీ షోలో డాన్స్ జడ్జిగా వ్యవహరిస్తోంది. 

4 /5

తాజాగా ఈ షో కి సంబంధించిన క్వార్టర్ ఫైనల్స్ జరగడంతో ఈ క్వార్టర్ ఫైనాన్స్ ఈవెంట్ కి ఆమె ఒక పింక్ కలర్ డ్రెస్ లో హాజరైంది.   

5 /5

ఆ డ్రెస్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఆమె షేర్ చేయగా అవన్నీ వైరల్ అవుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.