Poonam Bajwa Bikini Pics: బికినీలో పూనమ్ బజ్వా.. స్విమ్మింగ్ పూల్‌లో ఆహా అనిపిస్తున్న బొద్దుగుమ్మ అందాలు!

Poonam Bajwa Latest Bikini Photos. పూనమ్ బజ్వా తాజాగా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లోని ఫొటోలకు కుర్రకారు ఫిదా అయ్యారు. 

  • May 06, 2022, 15:10 PM IST
1 /5

పూనమ్ బజ్వా తాజాగా టూ పీస్ బికినీలో దర్శనమిచ్చారు. స్విమ్మింగ్ పూల్‌లోని ఫొటోలకు కుర్రకారు ఫిదా అయ్యారు. 

2 /5

పూనమ్ బజ్వా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటారు. 

3 /5

తెలుగులో పెద్దగా బ్రేక్ రాకపోవడంతో.. తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన పూనమ్ బజ్వా అక్కడే సెటిల్ అయ్యారు. వయసు తక్కువే అయినా కూడా.. దానికి మించిన పాత్రలు చేశారు.   

4 /5

తెలుగులో సినిమాలు చేసినా.. పూనమ్ బజ్వాకు అంతగా గుర్తింపు రాలేదు. హీరోయిన్‌గా అంతగా సక్సెస్ కాకపోవడంతో కారెక్టర్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేశారు. 

5 /5

మొదటి సినిమా, బాస్, పరుగు వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ పూనమ్ బజ్వా. బాస్ సినిమాలో అందాల ప్రదర్శనతో ఆకట్టుకున్నారు.