Malvika Sharma Images: నాజూకు నాభితో మత్తెక్కిస్తున్న మాళవిక శర్మ.. బ్లాక్ డ్రెస్‌లో బ్లాస్టింగ్ ఫోజులు!

Actress Malvika Sharmashares amazing Navel Pictures Shakes Internet. మాళవిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్సులో నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /6

మాళవిక శర్మ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. బ్లాక్ మోడ్రన్ డ్రెస్సులో నాభి అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.   

2 /6

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే మాళవిక శర్మ తన వ్యక్తిగత, సినిమాకు సంబందించిన ఫొటోలను పోస్ట్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో మాళవిక పోస్ట్ చేసే ఫొటోస్ నిమిషాల్లోనే వైరల్ అవుతుంటాయి.    

3 /6

రామ్ హీరోగా వచ్చిన రెడ్ సినిమాలో మాళవిక శర్మ నటించారు. తెలుగులో చేసిన సినిమాలు ఫ్లాప్ అవడంతో కోలీవుడ్ చెక్కేసింది.  

4 /6

2018లో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన 'నేల టికెట్' సినిమాతో మాళవిక శర్మ టాలీవుడ్‌లోకి ఆరంగ్రేటం చేశారు. అయితే ఈ మూవీ ఆశించిన మేర ఆడలేదు.   

5 /6

యంగ్ బ్యూటీ మాళవిక శర్మ బ్యాచిలర్ డిగ్రీ చేస్తూనే.. మోడల్‌గా రాణించారు. జియోనీ మొబైల్, హిమాలయ హెర్బల్స్ ఫేస్ వాష్, మీరా ప్యూర్ కొబ్బరి నూనె మరియు సంతూర్ వంటి పలు టీవీ ప్రకటనలు చేశారు.   

6 /6

1999 జనవరి 29న ముంబైలో మాళవిక శర్మ జన్మించారు. రిజ్వీ లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లా చేశారు.