Malavika Mohanan Pics: శారీలోనూ తగ్గేదేలే.. నాభి అందాలతో రెచ్చిపోయిన మాళవిక మోహనన్!

Actress Malavika Mohanan Latest Saree Pictures skakes internet. మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలోనూ నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయారు.  
 

1 /6

మాళవిక మోహన్ నిత్యం సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా మలయాళ బ్యూటీ హాట్ ట్రీట్ ఇచ్చారు. శారీలోనూ నాభి అందాలు చూపిస్తూ రెచ్చిపోయారు.    

2 /6

మాళవిక మోహనన్ ప్రస్తుతం తమిళ, మలయాళీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో కూడా త్వరలోనే నటించే అవకాశం ఉంది.   

3 /6

ఇళయదళపతి విజయ్ హీరోగా వచ్చిన 'మాస్టర్' సినిమాతో మాళవిక బాగా పాపులర్ అయ్యారు. ఆ సినిమాలో మలయాళ బ్యూటీ తన అందచందాలతో అందరినీ ఆకట్టుకున్నారు.   

4 /6

2013లో 'పెట్టం పోలె' మలయాళీ చిత్రంతో మాళవిక మోహనన్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సూపర్ స్టార్ రజనీకాంత్ 'పేట' సినిమాతో ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.   

5 /6

ముంబై విల్సన్ కాలేజీలో మాస్ మీడియా పూర్తి చేసిన మాళవిక మోహనన్.. ఆ తరువాత తన తండ్రితో పాటు సినిమాటోగ్రఫీ చేశారు. ఆపై హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.   

6 /6

1993 ఆగష్టు 4న కేరళలో మాళవిక మోహనన్ జన్మించారు. మలయాళ, హిందీ సినిమాలలో సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన మోహనన్ కుమార్తె ఈ మాళవిక. మోహనన్ కుటుంబం కేరళకు చెందినదే అయినా ముంబైలో సెటిల్ అయ్యారు.