Keerthy Suresh Pics: కీర్తి సురేష్ అందాల ఆరబోత.. మల్టీ కలర్ డ్రెస్‌లో కళావతి హాట్ స్టిల్స్!

Actress Keerthy Suresh Unseen Images goes viral. కీర్తి సురేష్ తాజాగా హాట్ ట్రీట్ ఇచ్చారు. మల్టీ కలర్ డ్రెస్‌లో కళావతి పోజులు ఇచ్చారు. కీర్తి అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 
 

1 /5

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు తన హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.  నెట్టింట ఆమె పెట్టె ఒక్కో పోస్టుకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

2 /5

'మహానటి' సినిమాతో కీర్తి సురేష్ తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ సినిమాలో కీర్తి నటనకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ప్రస్తుతం తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్.   

3 /5

'నేను శైలజ' సినిమాతో కీర్తి సురేష్ తెలుగు తెరకు పరిచయయ్యారు. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆఖట్టుకున్న కీర్తి.. ఆ తర్వాత వరుస ఆఫర్లును అందుకున్నారు.  

4 /5

2000 ఆరంభంలో కీర్తి సురేష్ బాలనటిగా తెరంగేట్రం చేశారు. ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తి చేసిన అనంతరం వెండితెరకు తిరిగి వచ్చి.. హీరోయిన్‌గా నటిస్తున్నారు. 2013లో విడుదలైన మలయాళం సినిమా 'గీతాంజలి'తో హీరోయిన్‌గా పరిచయమయ్యారు.   

5 /5

1992 అక్టోబర్ 17న చెన్నైలో కీర్తి సురేష్ జన్మించారు. మలయాళ సినీ నిర్మాత సురేష్ కుమార్, నటి మేనకల కుమార్తె కీర్తి.  తిరువనంతపురంలోని కేంద్రీయ విద్యాలయంలో కీర్తి విద్యాబ్యాసం సాగింది. చెన్నైలో పెర్ల్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తిచేశారు.