Janhvi Kapoor Photos: అచ్చం శ్రీదేవీ లాగే ఉందే ఈ బాలా!

Janhvi Kapoor Photos: దివంగత నటి, అందాల తార శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్.. వరుస బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్.. తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 
 

  • May 04, 2022, 20:43 PM IST
1 /4

2 /4

3 /4

4 /4