Amisha Patel: స్విమ్ చేస్తూ.. అదిరిపోయే ఫోజులిచ్చిన బద్రి బ్యూటీ

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 2000లో 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముంబై భామ అమీషా పటేల్. ఆతర్వాత ఈ భామ  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో నరసింహుడు, బాలకృష్ణతో పరమ వీర చక్ర సినిమాల్లో నటించింది. 20ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఈ భామ క్రేజ్ తగ్గలేదంటే.. మనం అర్ధం చేసుకోవచ్చు. 

  • Nov 28, 2020, 14:58 PM IST

Amisha Patel latest stills: పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో 2000లో 'బద్రి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది ముంబై భామ అమీషా పటేల్. ఆతర్వాత ఈ భామ  సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో 'నాని', ఎన్టీఆర్‌తో నరసింహుడు, బాలకృష్ణతో పరమ వీర చక్ర సినిమాల్లో నటించింది. 20ఏళ్ల నుంచి సినీ ఇండస్ట్రీలో ఈ భామ క్రేజ్ తగ్గలేదంటే.. మనం అర్ధం చేసుకోవచ్చు. 

1 /11

టాలీవుడ్‌లో కొన్ని చిత్రాల్లోనే నటించిన అమీషా.. బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ వెళ్తోంది. అయితే అమీషా పటేల్‌.. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ సరికొత్త విషయాలతో.. హాట్‌ హాట్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాని వేడెక్కిస్తూ ఉంటుంది. 

2 /11

తాజాగా అమీషా టూ పీస్‌ బికినీలో స్మిమ్మింగ్‌ చేస్తూ.. హాట్ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఇంకేముంది ఈ ఫొటోలు చూసిన నెటిజన్లంతా అమీషా సో హాట్‌ అంటూ నేత్రానందం పొందుతున్నారు. 

3 /11

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11