8th Pay Commission News in Telugu: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు, ఇతర అలవెన్సులు అవసరమైన మేరకు మార్పులు చేయడం, పెంచేందుకు సిఫార్సు చేయడం 8వ వేతన సంఘం ప్రధాన విధి. 1946లో తొలిసారిగా ఏర్పడిన వేతన సంఘం ఇప్పటికి 7 వేతన సంఘాలు అయ్యాయి. ఇక 8 వ వేతన సంఘం ఏర్పడితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.92 శాతమైతే కనీస వేతనం ఏకంగా 18 వేల నుంచి 34,560 రూపాయలకు పెరగనుంది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అప్డేట్, 8వ వేతన సంఘం ఎప్పుడు, భారీగా జీతభత్యాల పెంపు, ఎప్పుడంటే