TSPSC; టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారం రోజు రోజుకు మలుపు తిరుగుతంది. తాజాగా ఈ కేసులో 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
TSPSC question paper leak case: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పరీక్షా పత్రం లీకైనట్లు పోలీసులు తేల్చారు. మార్చి 5 జరిగిన ఏఈ పేపర్ లీకైందని పోలీసుల విచారణలో తేలింది. ఎగ్జామ్ కు రెండు రోజుల ముందే పేపర్ లీకైనట్లు గుర్తించారు. ఈకేసులో పోలీసులు 9 మందిని అరెస్ట్ చేశారు.