Divyansha Kaushik Hot Pics: దివ్యాంశ కౌశిక్ హాట్ ట్రీట్.. పిక్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోవడం ఖాయం!

Actress Divyansha Kaushik Cleavage Exposing Pictures Shakes Internet. దివ్యాంశ కౌశిక్ తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు. 
 

1 /6

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ప్రియా దివ్యాంశ కౌశిక్.. తాజాగా స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేశారు. హాట్ క్లీవేజ్‌ షోతో కుర్రకారు మతులు పోగొడుతున్నారు.   

2 /6

మైఖేల్‌ సినిమాలో సందీప్ కిషన్ సరసన దివ్యాంశ కౌశిక్ నటించారు. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. సుధీర్ వర్మ, నిఖిల్ సిద్ధార్థ్ కాంబోలో వస్తున్న సినిమాలో కూడా దివ్యాంశ ఎంపికయ్యారు.   

3 /6

2021లో వచ్చిన 'ది వైఫ్' సినిమాతో దివ్యాంశ కౌశిక్ హిందీ చలనచిత్ర రంగ ప్రవేశం చేశారు. ఇక 2022లో 'రామారావు ఆన్ డ్యూటీ'లో రవితేజ సరసన కథానాయికగా నటించారు. ఈ సినిమా కూడా పెద్దగా ఆడలేదు.   

4 /6

2018లో నాగ చైతన్య హీరోగా వచ్చిన 'మజిలి' సినిమా ద్వారా దివ్యాంశ కౌశిక్ సినీ కెరీర్ ప్రారంభించారు. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.   

5 /6

ముస్సోరీ ఇంటర్నేషనల్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత దివ్యాంశ కౌశిక్.. మోడల్‌గా కెరీర్ ఆరంభించారు. మోడల్‌గా ఎదిగేందుకు ఢిల్లీ నుంచి ముంబై మారారు.   

6 /6

1997 ఫిబ్రవరి 10న న్యూ ఢిల్లీలో దివ్యాంశ కౌశిక్ జన్మించారు. దివ్యాంశ తల్లి అంజు కౌశిక్ బాలీవుడ్‌లో మేకప్ ఆర్టిస్ట్. ఆమె ఎక్కువగా సీనియర్ నటి రాణి ముఖర్జీతో పని చేశారు.