Telangana: తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభావం రానుందా?

తెలంగాణలో మళ్లీ తెలుగుదేశం పార్టీకు పూర్వ వైభవం రానుందా, పార్టీ నుంచి వెళ్లిన నేతలు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారా..ఈ ప్రశ్నలకు ఖమ్మం వేదిక కానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. టీడీపీలో చేరికలు ఆ మాజీ మంత్రి నుంచే ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Jan 3, 2023, 11:49 PM IST

Will the Telugu Desam Party make a comeback in Telangana?

Video ThumbnailPlay icon

Trending News