MLA Purchase Case: బీజేపీ నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో కీలక మలుపు చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కు మరోసారి నోటీసులు అందించారు పోలీసులు. ఆయనతో పాటు జగ్గుస్వామి, తుషార్ లకు సైతం నోటీసులు అందించారు. 

  • Zee Media Bureau
  • Nov 24, 2022, 11:48 PM IST

Notices to BJP leader BL Santosh

Video ThumbnailPlay icon

Trending News