Sri Reddy Comments: దొంగ బా*కవ్, విషపురుగుగాడు... చిరంజీవిపై శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు

Sri Reddy Sensational Comments on Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి, దారుణంగా ఆమె కామెంట్ చేసింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Nov 22, 2022, 08:57 AM IST
  • దొంగ బా*కవ్, విషపురుగుగాడు అంటూ రెచ్చిపోయిన శ్రీ రెడ్డి
  • చిరంజీవిపై శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు
  • పవన్ ను సపోర్ట్ చేయడంతో కామెంట్లు
Sri Reddy Comments: దొంగ బా*కవ్, విషపురుగుగాడు... చిరంజీవిపై శ్రీరెడ్డి దారుణ వ్యాఖ్యలు

Sri Reddy Sensational Comments on Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి పై వివాదాస్పద నటి శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తాను చదువుకున్న నరసాపురం కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్నారు. కేవలం మెగాస్టార్ చిరంజీవి అతిధిగా హాజరవ్వడం కోసమే నరసాపురంలో జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవి తన గత అనుభవాలు చెబుతూనే రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రాజకీయాల్లో రాణించాలి అంటే చాలా రాటు తేలి ఉండాలని అనడానికైనా అనిపించుకోవడానికి అయినా సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు తాను అంతగా అక్కడ రాణించలేకపోయాను గాని పవన్ కళ్యాణ్ మాత్రం అనడానికి అనిపించుకోవడానికి సిద్ధంగా ఉంటాడని మీ అందరి ఆశీస్సులతో ఏదో ఒక రోజు మంచి స్థానంలో నిలబడతాడని పేర్కొన్నారు. ఇక ఇదే విషయాన్ని టార్గెట్ చేస్తూ శ్రీరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News