Ashu Reddy Hot Pics: అషు రెడ్డి అందాల జాతర.. ఆ బ్యాక్ చూస్తే కుర్రకారుకు కునుకు కష్టమే!

Bigg Boss actress Ashu Reddy Latest black saree Images Shakes Interner. జూనియర్ సామ్‌ అషు రెడ్డి బ్లాక్ శారీలో అందాలు ఆరబోశారు. అషు బ్యాక్ చూసి కుర్రకారు మతులు పోతున్నాయి. 
 

1 /7

జూనియర్ సమంతలా పిలువబడే అషు రెడ్డి.. సినిమాలు ఉన్నా లేకపోయినా షోస్ చేస్తున్నా చేయకపోయినా సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. తాజాగా బ్లాక్ శారీలో అందాలు ఆరబోశారు.   

2 /7

పవన్ కళ్యాణ్ వీరాభిమాని అని చెప్పుకునే అషు రెడ్డి ఏకంగా తన ఎద భాగంలోనే పవర్ స్టార్ టాటూ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.   

3 /7

బిగ్ బాస్ అనంతరం అషు రెడ్డి కొన్ని షోస్ చేశారు. ప్రముఖ కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరితో లవ్ ట్రాక్ నడిపిస్తున్నట్లు కలరింగ్ ఇవ్వడం లాంటివి కూడా చేసి నిత్యం వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయ్యారు.  

4 /7

ఇక బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన అషు రెడ్డి తన ఆట, అందచందాలతో ప్రేక్షకులను అలరించారు. రాహుల్ సిప్లీగంజ్‌తో రిలేషన్‌లో ఉన్నట్లుగా అనుమానాలు తెప్పించడంతో మరింత పాపులారిటీ పొందావారు.   

5 /7

డబ్ స్మాష్ వీడియోల పుణ్యమాని నితిన్ హీరోగా తెరకెక్కిన 'చల్ మోహనరంగ' సినిమాలో అషు రెడ్డి ఒక పాత్రలో నటించే అవకాశం దక్కించుకున్నారు.   

6 /7

మొదట డబ్ స్మాష్ వీడియోలు చేస్తూ అషు రెడ్డి వెలుగులోకి వచ్చారు. డబ్ స్మాష్ ద్వారా అనతి కాలంలోనే  భారీ పాపులారిటీని పెంచుకున్నారు.   

7 /7

అషు రెడ్డి 1995లో అమెరికాలోని డెల్లాస్‌లో జన్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంకి చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలో సెటిల్ అయ్యారు.