Bigg Boss Shiva Jyothi : రూట్ మార్చిన బిగ్ బాస్ శివజ్యోతి.. పిక్స్ వైరల్

Bigg Boss Shiva Jyothi : బిగ్ బాస్ షోతో శివ జ్యోతి క్రేజ్ విపరీతంగా పెరిగింది. అంతకు ముందు ఇస్మార్ట్ వార్తలతో సావిత్రి అంటూ తెలంగాణ ప్రజలను పలకరిస్తుండేది. బిగ్ బాస్ షోతో ఒక్కసారిగా ఆమె ఇమేజ్ మారిపోయింది.

 
  • Oct 08, 2022, 16:20 PM IST
1 /5

ప్రస్తుతం శివ జ్యోతి బాగానే సంపాదించేస్తున్నట్టుగా ఉంది. దసరా రోజు బీఎండబ్ల్యూ కారును కొనేసింది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

2 /5

శివ జ్యోతి తన భర్త గంగూలితో కలిసి అనేక షోల్లో సందడి చేసింది. ఓంకార్ ఇస్మార్ట్ జోడి వంటి షో ద్వారా శివ జ్యోతి భర్త గంగూలి సైతం ఫేమస్ అయ్యాడు.  

3 /5

బిగ్ బాస్ తరువాత శివ జ్యోతి తన క్రేజ్‌ను బాగానే వాడుకుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ బిజీగా ఉంటూ.. తన ఫాలోవర్లకు ఏదో ఒక అప్డేట్ ఇస్తూ యాక్టివ్‌గా ఉంటుంది.  

4 /5

బిగ్ బాస్ ఇంట్లో ఆమెకు పాతాళ గంగ అని పేరు వచ్చింది. ప్రతీ చిన్న దానికి కుళాయి ఓపెన్ చేసింది. ఎవరో చచ్చిపోయినట్టుగానే ఏడుస్తుండేది. ఆ ఏడుపు మొహాన్ని చూడలేకే జనాలు ఎలిమినేట్ చేసేశారు.  

5 /5

బిగ్ బాస్ మూడో సీజన్లో శివ జ్యోతి ఎంట్రీ ఇచ్చింది. స్క్రీన్ నేమ్ సావిత్రి అని.. కానీ తనకు శివజ్యోతిగా గుర్తింపు రావాలని, అందుకే బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చానని అప్పుడు చెప్పింది శివజ్యోతి.