Munugode: మునుగోడులో టీఆర్‌ఎస్‌కు షాక్ మీద షాక్..!

Munugode: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలాగైనా సరే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ఉండాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా..

  • Zee Media Bureau
  • Sep 22, 2022, 05:29 PM IST

Munugode: మునుగోడు ఉప ఎన్నిక కంటే ముందే ఆ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎలాగైనా సరే దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మునుగోడులో రిపీట్ కాకుండా ఉండాలని టీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తుండగా.. నియోజకవర్గంలో వివిధ మండలాలు, గ్రామాలకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరిగా టీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నారు. ఇప్పటికే చండూరు జెడ్పిటిసి, గట్టుప్పల్ ఎంపిటిసిలు టీఆర్ఎస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.

Video ThumbnailPlay icon

Trending News