ఏపీ ఈసెట్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. ఏపీ ఈసెట్‌లో 98.37 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈనెల 20 నుంచి ర్యాంకు కార్డుల జారీ చేయనున్నారు. జేఎన్టీయూ, అనంతపురం నిర్వహించిన ఈ పరీక్షకు 33, 637 మంది హాజరయ్యారు. వీరిలో 26,806 మంది అబ్బాయిలు ఉత్తీర్ణత పొందగా, 6,816 మంది అమ్మాయిలు ఉన్నట్లు చెప్పారు. మరిన్ని వివరాల కొరకు అధికారిక వెబ్‌సైట్ sche.ap.gov.inతో పాటు Manabadi.comలలో చూడవచ్చు.
టాపర్స్ వీళ్లే....
ఏపీ ఈసెట్ ఫలితాలు 2018 కోసం..
కౌన్సెలింగ్ కోసం అవసరమైన పత్రాలు
ఏపీ ఈసెట్ ఫలితాలు విడుదల