Reading Shani Chalisa every Saturday will make you rich: ప్రతి వ్యక్తి జీవితంలో శని దేవుడు కీలక పాత్ర పోషిస్తాడు. ఒక వ్యక్తి జాతకంలో శని బలంగా ఉన్నప్పుడు అన్ని సానుకూలంగా ఉంటాయి. అదే బలహీనంగా ఉంటే మాత్రం ఆ వ్యక్తి ఏదీ కలిసిరాదు. అందుకే శని దేవుని క్రూరమైన చూపు తమపై పడకూడదని అందరూ కోరుకుంటారు. శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు అందరూ రకరకాల చర్యలు, పరిహారాలు చేస్తారు. ఎన్ని చేసినా ప్రతి శనివారం క్రమం తప్పకుండా శని చాలీసా పఠిస్తే సానుకూల ఫలితాలు వస్తాయి.
జ్యోతిషశాస్త్రం ప్రకారం.. ప్రతి శనివారం శని చాలీసాను క్రమపద్ధతిలో పఠించే వ్యక్తులపై శని దేవుడు ఆశీర్వాదస్తాడు. శని దేవుడి దయతో ధనవంతులు కూడా అవుతారు. జీవితం సుఖసంతోషాలతో ఆనందంగా గడుపుతాడు. శని శుభ ఫలితాలు పొందడానికి ఒక వ్యక్తి కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత శని చాలీసా పఠించాలి. శని చాలీసాను ఇంట్లో లేదా ఆలయంలో పఠిస్తే భక్తుల కోరికలు నెరవేరుతాయి.
శని చాలీసా:
॥ దోహా ॥
జయ గణేశ గిరిజా సువన మంగల కరణ కృపాల।
దీనన కే దుఖ దూర కరి కీ జైనాథ నిహాల ॥
జయ జయ శ్రీ శనిదేవ ప్రభు సునహు వినయ మహారాజ ।
కరహు కృపా హేరవి తనయ రాఖహు జనకీ లాజ ॥
॥ చౌపాయీ ॥
జయతి జయతి శనిదేవ దయాలా । కరత సదా భక్తన ప్రతిపాలా ॥
చారి భుజా తను శ్యామ విరాజై । మాథే రతన ముకుట ఛబి ఛాజై ॥
పరమ విశాల మనోహర భాలా । టేఢ దృష్టి భృకుటి వికరాలా ॥
కుణ్డల శ్రవణ చమాచమ చమకే । హియే మాల ముక్తన మణి దమకై ॥
కర మేం గదా త్రిశూల కుఠారా । పల బిచ కరైం అరిహిం సంహారా ॥
పింగల కృష్ణో ఛాయా నన్దన । యమ కోణస్థ రౌద్ర దుఖ భంజన ॥
సౌరీ మన్ద శనీ దశ నామా । భాను పుత్ర పూజహిం సబకామా ॥
జాపర ప్రభు ప్రసన్న హవైం జాహీం । రంకహు రావ కరైంక్శణ మాహీం ॥
పర్వతహూ తృణ హోఇ నిహారత । తృణహూ కో పర్వత కరి డారత ॥
రాజ మిలత బన రామహిం దీన్హయో । కైకేఇహు కీమతి హరి లీన్హయో ॥
బనహూ మేం మృగ కపట దిఖాఈ । మాతు జానకీ గఈ చురాఈ ॥
లషణహిం శక్తి వికల కరిడారా । మచిగా దల మేం హాహాకారా ॥
రావణ కీ గతి-మతి బౌరాఈ । రామచన్ద్ర సోం బైరబఢఈ ॥
దియో కీట కరి కంచన లంకా । బజి బజరంగ బీర కీడంకా ॥
నృప విక్రమ పర తుహిం పగు ధారా । చిత్ర మయూర నిగలి గైహారా ॥
హార నౌంలఖా లాగ్యో చోరీ । హాథ పైర డరవాయో తోరీ ॥
భారీ దశా నికృష్ట దిఖాయో । తేలహిం ఘర కోల్హూ చలవాయో ॥
వినయ రాగ దీపక మహఁ కీన్హయోం । తబ ప్రసన్న ప్రభు హ్వై సుఖ దీన్హయోం ॥
హరిశ్చంద్ర నృప నారి బికానీ । ఆపహుం భరేం డోమ ఘరపానీ ॥
తైసే నల పర దశా సిరానీ । భూంజీ-మీన కూద గఈ పానీ ॥
శ్రీ శంకరహిం గహ్యో జబ జాఈ । పారవతీ కో సతీ కరాఈ ॥
తనిక వోలోకత హీ కరి రీసా । నభ ఉడ గయో గౌరిసుత సీసా ॥
పాణ్డవ పర భై దశా తుమ్హారీ । బచీ ద్రౌపదీ హోతి ఉఘారీ ॥
కౌరవ కే భీ గతి మతి మారయో । యుద్ధ మహాభారత కరి డారయో ॥
రవి కహఁ ముఖ మహఁ ధరి తత్కాలా । లేకర కూది పరయో పాతాలా ॥
శేష దేవ-లఖి వినతి లాఈ । రవి కో ముఖ తే దియో ఛుడఈ ॥
వాహన ప్రభు కే సాత సుజానా । జగ దిగ్గజ గర్దభ మృగ స్వానా ॥
జమ్బుక సింహ ఆది నఖ ధారీ । సో ఫల జ్యోతిష కహత పుకారీ ॥
గజ వాహన లక్శ్మీ గృహ ఆవైం । హయ తే సుఖ సమ్పత్తి ఉపజావైం ॥
గర్దభ హాని కరై బహు కాజా । సింహ సిద్ధకర రాజ సమాజా ॥
జమ్బుక బుద్ధి నష్ట కర డారై । మృగ దే కష్ట ప్రాణ సంహారై ॥
జబ ఆవహిం ప్రభు స్వాన సవారీ । చోరీ ఆది హోయ డర భారీ ॥
తైసహి చారీ చరణ యహ నామా । స్వర్ణ లౌహ చాఁది అరు తామా ॥
లౌహ చరణ పర జబ ప్రభు ఆవైం । ధన జన సమ్పత్తి నష్ట కరావైం ॥
సమతా తామ్ర రజత శుభకారీ । స్వర్ణ సర్వ సుఖ మంగల భారీ ॥
జో యహ శని చరిత్ర నిత గావై । కబహుం న దశా నికృష్ట సతావై ॥
అద్భూత నాథ దిఖావైం లీలా । కరైం శత్రు కే నశిబ బలి ఢీలా ॥
జో పణ్డిత సుయోగ్య బులవాఈ । విధివత శని గ్రహ శాంతి కరాఈ ॥
పీపల జల శని దివస చఢవత । దీప దాన దై బహు సుఖ పావత ॥
కహత రామ సున్దర ప్రభు దాసా । శని సుమిరత సుఖ హోత ప్రకాశా ॥
॥ దోహా॥
పాఠ శనైశ్చర దేవ కో, కీన్హౌ విమల తైయార |
కరత పాఠ చాలీసా దిన, హో భవ సాగర పార ||
జో స్తుతి దశరథ జీ కి యో, సమ్ముఖ శని నిహార |
సరస సుభాషా మే వహీ, లలితా లిఖే సుధార ||
Also Read: ఆగస్ట్ 7న కర్కాటకంలోకి శుక్రుడు.. ఆ మూడు రాశుల వారికి చుక్కలే! ఉద్యోగం పోయే అవకాశం
Also Read: Janasena: ఏపీలో స్పీడ్ పెంచిన జనసేన..త్వరలో కీలక నేతల చేరికలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook