Munugode ByElection: మునుగోడులో ఎవరి బలం ఎంత?


Munugode ByElection:  కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో త్వరలో మునుగోడు అసెంబ్లీకి ఉప ఎన్నిక జరగనుంది.దీంతో అన్ని పార్టీలు మునుగోడుపై ఫోకస్ చేశాయి. క్షేత్ర స్థాయిలో తమ బలాన్ని అంచనా వేసుకుంటూ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. మునుగోడు అసెంబ్లీకి ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరగగా ఆరు సార్లు కాంగ్రెస్.. ఐదు సార్లు సీపీఐ.. ఒకసారి టీఆర్ఎస్ గెలిచింది.

 

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 02:36 PM IST

Video ThumbnailPlay icon

Trending News