Ka Paul Shocking Comments : తాను హిందువుగానే పుట్టాను, హిందువుగానే మరణిస్తానని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఏసు ప్రభువుకు అసలు కులం, మతం, ప్రాంతం లేదని చెప్పారు. తమ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. రెండు తెలుగు రాష్ట్రాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ పై కా పాల్ షాకింగ్ వ్యాఖ్యలు