Telangana Police: పోలీసులకు తెలంగాణ సర్కార్ షాక్.. అలవెన్సులు రద్దు!

Telangana Police: TRS Govt cut 15 percent allowances for Police deportment. తెలంగాణ పోలీసులకు కేసీఆర్‌ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్‌ శాఖలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల వరకు వస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్సులను రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రద్దు చేసింది. 

  • Zee Media Bureau
  • Jul 25, 2022, 04:30 PM IST

తెలంగాణ పోలీసులకు కేసీఆర్‌ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది. పోలీస్‌ శాఖలో సీఐ, ఎస్సై, కానిస్టేబుళ్ల వరకు వస్తున్న 15 శాతం ప్రత్యేక అలవెన్సులను రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రద్దు చేసింది. మావోయిస్టు కార్యకలాపాలు తగ్గు ముఖం పట్టిందనే నేపథ్యంలోనే.. కేసీఆర్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Video ThumbnailPlay icon

Trending News